Monday, October 4, 2010

పట్టు తేనె పలుకులు

పట్టు తేనె పలుకులు 
కట్టు చీర తళుకులు 
కళ్ళు తిప్పనీయవు, ఒళ్ళు తెలవనీయవు 


కలువ పూల కన్నులు 
వలువ చాటు సొగసులు 
నిదుర పట్టనీయవు ,కుడురుగుండనీయవు 

అందమంటే నీదేనా, అసలందమంటే నువ్వేనా 
అందమే నీకు మారు పేరా ,అందానికే నీవు మారుపేరా 
అందమంతా నీదేనని అందకుండా ఉండిన 
అందరిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టుంది 
అందుతావన్న ఆశతో నీ అందెల సవ్వడిలో నా గుండె చప్పుడు వింటున్నా

No comments:

Post a Comment