తూరుపు సింధూరం
Monday, October 4, 2010
మింటనున్న చందమామ
మింటనున్న చందమామ కంటికెదురుగా నిలిచెనేమో
జుంటి తేనే మల్లియనే మగువగా మలిచెనేమో
అపురూపం ఆ రూపం
కానరాదె ఏ లోపం
ఆ పలుకు వింటే మహతి శ్రుతి తప్పునేమో
ఆ కులుకు కంటే మతి గతి తప్పునేమో
సుమధుర మధుకరం నీ అధరం
చివురు తొడిగే నేడు శిశిరం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment