సందేళ సందమామ సందడి చేసాడు పిల్లా
సరదాల మేనమామ నీ ఒడి చేరాడు పిల్లా
పిడికెడంత నడుము చూస్తే కడుపు నిండి పొయెనమ్మ
కాసింత నవ్వుతోనే కాసులెన్నో కురిసెనమ్మ
పూలరైక తెస్తానే ,
కొత్తకోక కొంటానే , నీ ముద్దులన్ని మూటగడితే మిద్దేలెన్నో కడతానే
కాసులపేరు పెడతా ,
చేతికి ఉంగరాలు చుడతా,నువ్వు హద్దులన్ని దాటోస్తే ముద్దులెన్నో పెడతా
బస్తీకి తీస్కపోతా ,
సినిమాలు సూపెడతా ,అలక మాని పలకరిస్తే సిలకలెన్నో తెచ్చిస్తా
No comments:
Post a Comment