ఒంటరైన నాకు కంటి నీరే తోడు
వెంట తోడులేని దారిలో బాటసారిని నేడు
ఎంతవరకు ఈ పయనం
ఎందుకొరకు ఈ గమనం
నా తొలి అడుగు నేడు ఒంటరే
ఆ అడుగు వెనుక రేపు ఎందరో
భావితరాల బాటలో తోడులేని నడక అలుపైనా
చివరికందేది మనకి గెలుపే
అంతవరకూ నా పయనం
అందుకొరకే నా గమనం ||
No comments:
Post a Comment